యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

హైదరాబాద్లో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

 

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 15: శీరిలింగంపల్లి ప్రతినిధి 

 

హైదరాబాద్లో దారుణం జరిగింది. గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ తెల్లవారుజామున 2.30 గంటలకు రామచంద్రాపురం వద్ద బాధిత యువతి ఆటోలో ఎక్కింది. గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడి, అక్కడే వదిలేసి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Join WhatsApp

Join Now