కళ్ళు లేకున్నా కలత చేందకుండా ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని సాధించిన జాటోత్ బిక్షం..

జాటోత్ బిక్షం

కళ్ళు లేకున్నా కలత చేందకుండా ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని సాధించిన జాటోత్ బిక్షం..

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 22:

కళ్ళు లేకున్నా కలత చెందకుండా పట్టుదలతో చదివి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఉపాధ్యాయినిగా ఎన్నికైన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం భజన తండాకు చెందిన అందుడైన జాటోత్ బిక్షమును భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గూగుల్ శేఖర్ రెడ్డి తో కలిసి జాటోత్ బిక్షం నివాసానికి వెళ్లి ఘనంగా శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం సన్మాన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ అంధుడైన ఎన్నో అవరోధాలను అవమానాలను అధిగమించి అంద వికలాంగులు దేనిలోనూ తీసుపోలేరని నిరూపించి తన జీవిత ప్రయాణంలో పుట్టుక నుంచి ఎన్నో కష్టాలు ఇబ్బందులు అవంతరాలు వచ్చిన అన్నింటిని ఎదుర్కొని సమాజాన్ని చూడలేని స్థితిలో ఉన్న అందులకు లూయిస్ బ్రెయిలీ ప్రసాదించిన బ్రెయిలీ లిపిని ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి నేడు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎన్నికై జాటోత్ బిక్షంను వికలాంగుల సమాజం ఆదర్శంగా తీసుకోవాలని పట్టుదల ఉంటే మనిషి దేనినైనా నా సాధించగలడు అనేదానికి జాటోత్ బిక్షం ఓ ఉదాహరణ అని అంధుడైన తన భర్తకు అన్ని విషయాల్లో ప్రోత్సహకం సహకారం అందించి నేడు ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేందుకు సహకారం అందించిన జాటోత్ బిక్షం భార్య జాటోతు సైదమ్మ ఎంతోమందికి ఆదర్శప్రాయురాలని ఆమెను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలిపారు సంఘం నూతన జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం జిల్లా నాయకులు మంచాల వెంకన్న సంఘం ఆత్మకూరు మండల నాయకులు ఆరూరి బాబు సంఘం జిల్లా నాయకులు మున్న మధు యాదవ్ తెలంగాణ జన సమితి రైతు విభాగం జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి సీనియర్ అంద ప్రభుత్వ ఉపాధ్యాయుడు సోమయ్య కందగట్ల గ్రామ నాయకులు నేరేల్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now