జిల్లాలోని ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ రావు అదేశాల మేరకు రాజంపేట మండలం అన్నారం తండా కు చెందిన అనూష భర్త సురేష్ కు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్య్రమంలో మండల వర్కింగ్ ప్రసిడెంట్ ప్రణీత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సుభాష్ నాయక్, గ్రామ అధ్యక్షుడు కిషన్, ప్రశాంత్, గ్రామ యూత్ ఉపాధ్యక్షులు సర్దార్ నాయక్, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.