*సూర్య 18 వ వార్షికోత్సవ సంచిక తుమ్మల చేతుల మీదుగా ఆవిష్కరణ*

సూర్య
Headlines:
  1. సూర్య 18వ వార్షికోత్సవ సంచిక – తుమ్మల చేతుల మీదుగా ఆవిష్కరణ
  2. తుమ్మల నాగేశ్వరరావు సూర్య 18వ సంచిక ఆవిష్కరణకు హాజరు
  3. ప్రజలకు అనుసంధానంగా పని చేసే సూర్య ప్రతినిధి షేక్ దస్తగీర్ ని మంత్రి అభినందన

ప్రశ్న ఆయుధం న్యూస్ దమ్మపేట మండల ప్రతినిధి అక్టోబర్ 28

సూర్య 18 వ వార్షికోత్సవ సంచిక తుమ్మల చేతుల మీదుగా ఆవిష్కరణదమ్మపేట మండలం గండులపల్లి నివాసం లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదగా 18వ సూర్య సంచిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మంత్రి తుమ్మల మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా అనునిత్యం ప్రజలకు , ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానంగా పనిచేస్తూ, జవాబుదారీతనంతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న షేక్ దస్తగీర్ ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిక్షణం ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలని ప్రజా ప్రెస్ క్లబ్ ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now