అకాల వర్షానికి పడిపోయిన వరి పంట పొలాలు పరిశీలించిన ఏఈఓ

*అకాల వర్షానికి పడిపోయిన పంట పొలాలను పరిశీలించిన ఏఈఓ మమత*
*పడిపోయిన వారి పంట పొలాలకు నష్టపరిహారం ప్రభుత్వం కట్టించాలి రైతు ఎల్లయ్య*

*ఇల్లందకుంట నవంబర్ 1 ప్రశ్న ఆయుధం::-*

బుధవారం రోజు కురిసిన అకాల వర్షానికి వరి పంట పొలాలు కింద పడి పోవడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం రోజున మండల వ్యవసాయ విస్తరణ అధికారి మమత పంట పొలాలను మర్రివాని పల్లి గ్రామంలో కలాల గణపతి రెడ్డి బోడ మహేందర్రెడ్డి తిరుపతిరెడ్డి పంట పొలాలను పరిశీలించారు ఇల్లందకుంట మండల కేంద్రంలో పడిపోయిన పంట పొలాలను చూసిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పడిపోయిన పంట పొలాలకు ప్రభుత్వం నష్టపోయారు చెల్లించాలని రైతు ఎల్లయ్య ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం వెంటనే వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి త్వరితగతిన కొనుగోలు చేయాలని కోరారు

Join WhatsApp

Join Now