Headline :
మెరుగు నాగార్జున పై ఆరోపణలు – మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
*పోలీస్ స్టేషన్లో వైసిపి మాజీ మంత్రి మెరుగు నాగార్జున పై ఫిర్యాదు చేసిన పద్మావతి అనే మహిళ….*
*మంత్రిగా ఉన్న సమయంలో తనకు కాంట్రాక్టులు ఇప్పిస్తానని శారీరకంగా వాడుకొని తన వద్ద 90 లక్షల రూపాయల డబ్బులు వసూలు చేశారని తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు*
*ఇచ్చిన డబ్బులు మల్ల అడుగుతుంటే ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరిస్తున్న మాజీ మంత్రి పిఏ*
*నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ ఐటి మినిస్టర్ నారా లోకేష్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు*