అంగన్వాడికి వెళ్లే రోడ్డును మెరుగుపరచండి’

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే దారి దుర్వినియోగంగా తయారయ్యిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డు అంతా గుంతల మయంగా మారి చిన్న వానికే గుంతల్లో నీళ్లు నిలవడంతో పాటు రోడ్డు బురద మాయంగా మారుతుందని అన్నారు. ప్రతిరోజు చిన్న పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి ఈ దారికి మీదుగానే ఇబ్బందులు పడుతూ వెళ్తుంటారని, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును మెరుగుపరచాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now