అమరావతి మళ్లీ సింగపూర్ కంపెనీలకే
సీఆర్డీఏ తొలి సమావేశంలోనే వివాదాస్పద నిర్ణయం
సింగపూర్ తో మళ్లీ చర్చిస్తామని ప్రకటించిన మంత్రి నారాయణ..
గతంలో స్విస్ ఛాలెంజ్ లో సింగపూర్ కంపెనీలతో ఒప్పందం. సెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్బ్ కంపెనీలను మళ్లీ తేవాలని నిర్ణయంఅ వినీతి మోడల్ గా గతంలో సింగపూర్ ఒప్పందంపై ఆరోపణలుఅవినీతి కేసుల్లో జైలుకి వెళ్లిన ఒప్పందం చేసుకున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ఈశ్వరన్ దోపిడీపై జైలుకి పంపిన సింగపూర్ ప్రభుత్వంభూమి, నిధులు మనవి లాభాలు సింగపూర్ కంపెనీలవి ఇదే సింగపూర్ సీడ్ క్యాపిటల్ ఒప్పందం సీక్రెట్58 శాతం వాటా సింగపూర్ కంపెనీలదే.1691 ఎకరాలను మళ్లీ సింగపూర్ కంపెనీలకే అప్పగించాలని నిర్ణయం.సీడ్ క్యాపిటల్ డెవలపర్ గా మళ్లీ సింగపూర్ కంపెనీలనే తేవాలని నిర్ణయం స్విస్ ఛాలెంజ్ పేరుతో గ్లోబల్ టెండర్లు లేకుండానే కట్టబెట్టిన వైనం.స్విస్ ఛాలెంజ్ ఎంపికపై గతంలోనే తప్పుపట్టిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు.సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏపీ ఐడీ ఐ చట్టానికి విరుద్ధమని అభ్యంతరం తెలిపిన ఐవైఆర్66 వేల కోట్ల దోపిడీ మోడల్ అంటూ గతంలోనే ఆరోపణలు అదే సింగపూర్ మోడల్ కి మళ్లీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ .