ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి..

కొనుగోలు
Headline
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి
ప్రశ్న ఆయుధం నవంబర్ 03:

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మి గిట్టుబాటు ధర పొందాలని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మశ్రీకాంత్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి మండలం సాతేల్లి, తిమ్మారెడ్డిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్లు నర్సింలు, సాయిలుతో కలిసి చైర్మన్ ప్రారంభించారు. దళారులను నమ్మవద్దన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె. సాయిబాబా, కాంగ్రెస్ నాయకులు నునుకొండ శ్రీనివాస్, విద్యాసాగర్, గోపి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now