ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆదివాసి నాయకులు తంబళ్ల రవి

ప్రారంభోత్సవంలో
Headlines :
  1. ములకలపల్లి మండలంలో నూతన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం
  2. ఆదివాసి నాయకులు తంబళ్ల రవి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు
  3. పేద ప్రజల అభ్యున్నతికి మీడియా పాత్రపై దృష్టి

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట నవంబర్ ఆర్సి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆదివాసీ నాయకులు తంబల్ల రవి,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేను ఒక రిపోర్టర్ నీ, నా తోటి మిత్రులు ములకలపల్లి మండలంలో ప్రెస్ క్లబ్ భవనం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అన్నారు,ప్రెస్ మిత్రులు మంచి వార్తలు రాసి పేద ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా ఉండి పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.

Join WhatsApp

Join Now