డాక్టరేట్ అందుకున్న శ్రీ రామకృష్ణ వైదిక ధర్మ పీఠం

డాక్టరేట్
Headlines in Telugu:
  1. గౌరవ డాక్టరేట్ అందుకున్న కులాలకతీత వేద పాఠశాల స్థాపకుడు
  2. కులం తారతమ్యం లేకుండా వేద విద్య అందిస్తున్న శీర్లవంచ కృష్ణమాచార్యులకు గౌరవ సత్కారం
  3. సంస్కృత వేద విద్యకు అంకితభావంతో డాక్టరేట్ అందుకున్న వైదిక గురువు
  4. కులాలకతీతంగా వేద విద్యను బోధించేందుకు గౌరవ డాక్టరేట్

గౌరవ డాక్టరేట్ అందుకున్న శ్రీ రామకృష్ణ వైదిక ధర్మ పీఠం

కులాలకతీతంగా సంస్కృత వేద విద్యను బోధిస్తున్న వ్యక్తికి డాక్టర్ ప్రధానం

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శీర్లవంచ కృష్ణమాచార్యులు కులాల కతీతంగా పిల్లలకు సంస్కృత వేద విద్యను బోధిస్తున్నందుకుగను గ్లోబల్ హుమెన్ రైట్స్ ట్రస్ట్ వరు గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ రామకృష్ణ వేదిక వైదిక ధర్మ పీఠం, వైదిక స్మార్త అగమన వేద సంస్కృత పాఠశాలను స్థాపించి అందులో కులాలకతీతంగా ప్రతి కులానికి చెందిన పిల్లలు సంస్కృత వేద విద్యను నేర్చుకోవాలనుకునే వారికి వేద విద్యను బోధిస్తూ సేవలు అందిస్తున్నందుకు గాను గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాదులో తనకు డాక్టరేట్ను ప్రధానం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ సంస్కృతం, వేదాన్ని నేర్చుకునేందుకు అర్హులేనని ఆ ఉద్దేశంతోనే తాను శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం, వైదిక స్మార్త అగమ వేద సంస్కృత పాఠశాలను స్థాపించి పిల్లల తల్లిదండ్రుల ఆజ్ఞానుసారం పిల్లలు సంస్కృతం, వేదాన్ని అభ్యసించాలనుకుంటున్నారో వారికి ఉచితంగా సంస్కృత, వేద విద్యను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now