*స్థాయిని మరిచి ఎమ్మెల్యే పై విమర్శించే ఊరుకునేది లేదు*
*ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై చేసిన వాఖ్యలను ఖండించిన పర్లపెల్లి రమేష్*
*జమ్మికుంట నవంబర్ 7 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బిఆర్ఎస్ నాయకుడు మాజీ సర్పంచ్ పర్లపల్లి రమేష్ తీవ్రంగా ఖండించారు విలేకరుల సమావేశంలో పర్లపెల్లి రమేష్ మాట్లాడుతూ ప్రజాక్షేత్రం నుండి గెలుపొందిన వారు మాట్లాడితే బాగుంటుందని తమ స్థాయి ఏంటో ప్రజలు గ్రహిస్తున్నారని ఎమ్మెల్యే ను ఉద్దేశించి మాట్లాడితే ఊరుకునేది లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బిఆర్ఎస్ నాయకుడు పర్లపల్లి రమేష్ తీవ్రంగా ఖండించారు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నాయకులు ప్రణవ్ కృష్ణారెడ్డిపై పర్లపల్లి రమేష్ తీవ్రంగా స్పందిస్తూ గట్టి హెచ్చరికలు చేశారు. స్థాయి మరచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదని నువ్వేమన్న కౌశిక్ అన్న ఇంట్లో వంట మనిషివా ప్రణవ్ అంటూ రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నాయకత్వాన్ని విమర్శించే వారు సరిగా ఆలోచించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి అండగా నిలుస్తున్నామని, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేవారికి సరైన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.