వరద బాధితులకు ఆర్థిక సహాయం

వరద బాధితులకు ఆర్థిక సహాయం చేయండి

సిద్దిపేట ఆగస్టు 4 ( ప్రశ్న ఆయుధం ) :

కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ ప్రాంతంలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి నష్టపోయిన ప్రజలకు అండగా బాధితులకు టి జి ఎస్ పి డి సి ఎల్ ( సిఐటియు ) రాష్ట్ర కమిటీ కార్మికుల సహకారంతో ఆదివారం సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ల కు 20 వేల చెక్కును అందజేస్తున్న తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర్ రావు మరియు టి జి ఎస్ పి డి సి ఎల్ అధ్యక్షులు సింగిరెడ్డి చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now