భిక్నూర్ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మాలే లక్ష్మి..

 

IMG 20240804 WA0071

బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార. కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు భిక్నూర్ మండలంలోని బిజెపి అధ్యక్షుడు ఉప్పరి రమేష్ భిక్నూర్ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మాలే లక్ష్మి నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు హైమది బేగం నాగర్తి శిరీష బోయని రాజేశ్వరి గోల్కొండ బాల్ నర్సు ప్రధాన కార్యదర్శి శ్వేత రామేశ్వర్ పల్లి కార్యదర్శులు మామిడి పద్మ జాల లత శని గారి మమత బుర్ర లావణ్య కి కోశాధికారి బండమీది రేణుక సభ్యులు పేరం స్నేహ మోకాళ్ళ మమత పల్లె రాజమణి బేగం మహమ్మద్ రాజన్న గారి మల్లవ్వ గిరిగంటి రజిని గోపాల సుగుణ గంధం నిర్మల నాగర్తి కుమార్ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ఆదేశాల మేరకు ఎన్నుకోవడం జరిగింది.

 

Join WhatsApp

Join Now