ఎమ్మెల్యే “తెల్లంఇంట సమగ్ర కుటుంబ సర్వే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కులగణన’లో భాగంగా*
భద్రాచలం పట్టణ పరిధిలో నివసిస్తున్న *”గౌరవ శాసనసభ్యులు-ప్రజాసేవకులు, తెల్లం వెంకటరావు ఇంటికి చేరుకొని సమగ్ర కుటుంబ వివరాల సర్వే చేస్తున్న సంబధిత అధికారులు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
నియోజకవర్గ పరిధిలోని ప్రజలంతా ప్రభుత్వ ఆలోచనలకనుగుణగా “సమగ్ర కుటుంబ సర్వే సహకరించాలని కోరడం జరిగింది.