టివిటిఏ సభ్యత్వం తీసుకోవాలి

టివిటీఏ సంఘం లో సభ్యత్వం తీసుకోండి

జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు4

రాష్ట్రంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం అయిన పి.ఆర్.టి.యు.టిఎస్ అనుబంధంగా కొనసాగుతున్న టివిటీఏ సంఘం ప్రభుత్వ మోడల్ స్కూల్ జడ్పీ పాఠశాలలు కేజీబీవీలలో పనిచేస్తున్న ఒకేషనల్ ట్రైనర్లు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా సభ్యత్వం తీసుకోవాలని తెలంగాణ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇంజం శివకుమార్ ప్రధాన కార్యదర్శి చెరుకూరి రాములు హరీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పి.ఆర్.టి.యు.టి.ఎస్ యూనియన్ తో సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకొని ప్రగతిపతానికి ముందుకు వేయాలని కోరారు

Join WhatsApp

Join Now