ఉచిత వైద్య శిబిరం విశేష స్పందన

*ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 4*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని అమృత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని అమృత హాస్పిటల్ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో శ్వాస కోశ వ్యాధులతో బాధపడుతున్న 221 మంది రోగులకు అమృత సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ప్రముఖ ఛాతి ప్రత్యేక వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ విజేత రెడ్డి ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు.ఈ వైద్య శిబిరంలో రోగులకు శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన స్పేయిరో మెట్రి ఎక్స్-రే సిబిపి ఈఎస్ఆర్ రక్త పరీక్షలు పూర్తి ఉచితంగా చేశారు. ఈ వైద్య శిబిరంలో ల్యాబ్ టెక్నీషియన్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now