రూ.43,402.33 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్..
-వ్యవసాయ రంగానికి పెద్దపీట
-వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్
వ్యవసాయశాఖకు రూ.8,564 కోట్లు –
అన్నదాత సుఖీభవ రూ.4,500 కోట్లు –
ఉద్యానశాఖకు రూ.3,469 కోట్లు –
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు –
వడ్డీ లేని రుణాలకు రూ.628 కోట్లు –
రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు –
ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 –
పంటల బీమాకు రూ.1,023 కోట్లు –
పట్టు పరిశ్రమలకు రూ.108 కోట్లు –
వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు –
సహకార శాఖకు రూ.308.26 కోట్లు –
పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.11.31 కోట్లు –
రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు –
ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు –
ప్రకృతి వ్యవసాయానికి రూ.422.96 కోట్లు –
డిజిటల్ వ్యవసాయం కోసం రూ.44.77 కోట్లు –
ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి రూ.507 కోట్లు –
ఉద్యాన వర్సిటీకి రూ.102.22 కోట్లు –
ఎస్వీ పశు విశ్వ విద్యాలయానికి రూ.171.72 కోట్లు –
మత్స్య విశ్వవిద్యాలయానికి రూ.38 కోట్లు –
పశుసంవర్థకశాఖకు రూ.1095.71 కోట్లు –
మత్స్యరంగ అభివృద్ధికి రూ.521.34 కోట్లు –
వ్యవసాయ ఉచిత విద్యుత్ కు రూ.7,241.30 కోట్లు –
ఉపాధి హామీ అనుసంధానానికి రూ.5,150 కోట్లు –
ఎన్టీఆర్ జలసిరికి రూ.50 కోట్లు –
ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు రూ.14,637.03 కోట్లు
రూ.43,402.33 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్..
by kana bai
Published On: November 11, 2024 11:08 pm