మనుషులే కాదు జంతువులు కూడా వాటి కోరికలు కోసం దేవుడిని వేడుకుంటాయి..

మనుషులే కాదు జంతువులు కూడా వాటి కోరికలు కోసం దేవుడిని వేడుకుంటాయి..

అలాంటి దృశ్యం.కెమెరా కళ్ళకు చిక్కింది

-శివలింగానికి ఓ శివయ్య నా మాట వినయ్యా..అని మొక్కుతున్న వానరం

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా
కీసరగుట్టలోరామలింగేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగానికి ఓ వానరం మొక్కింది. స్వామి దర్శనానంతరం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు పూజలు చేసి అలంకరించారు. ఆ సమయంలో ఓ కోతి తన్మయత్వంతో శివలింగానికి మొక్కడం భక్తులను ఆకర్షించింది.
పక్కనే కొబ్బరి చిప్పలున్నా కోతి చేష్టలు చేయకుండా దండంపెడుతున్న ఈ ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Join WhatsApp

Join Now