*పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామం లో ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐకెపి సెంటర్లో త్వరగా కాంటాలు*
రైతులు పండించిన పంటను ప్రభుత్వ సానుకూల మద్దతు ధర 2320A గ్రేడ్ బ్రీడ్ 2300 సన్న వడ్లకు 500 బోనస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది
ప్రభుత్వ కొనుగోలు సెంటర్లో ఐకెపి
ప్రభుత్వం నిర్ధారించిన ధర
వడ్ల మ్యాచర్ 17.18 రావాగానే ఏఈఓ గారు లక్ష్మి ప్రవళిక గారు రైతుల ఒళ్ళ రాశుల దగ్గరికి వెళ్లి మ్యాచర్ చూసుకొని టోకెన్ ద్వారా వడ్ల కాంట త్వరగా చేయడం జరుగుతుంది
రైతుల వడ్ల మ్యాచర్ రాకపోవడం కాంట లేట్ అవడం జరుగుతుంది
రైతులు పండించిన వడ్లను త్వరగా డ్రై చేసుకుని ప్రభుత్వం నిర్ధారించిన 17 18 పర్సెంట్ డ్రై చేసి
కాంట చేసుకోవలసిందిగా విజ్ఞప్తి తుఫాను ఉంది కావున తమ తమ వడ్లను రైతులు వీలైనంత త్వరలో కాంట చేసుకోగలరని కోరుకుంటున్నాం
మీ
తాళ్ల పెళ్లి మధు సోషల్ మీడియా కోఆర్డినేటర్ యూత్ అధ్యక్షులు మల్లంపల్లి