క్యాంపు కార్యాలయంలో ఘనంగా శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు

పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పొదెం వీరయ్య
ది.14.11.2024 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు క్యాంపు కార్యాలయం భద్రాచలం లో డిసిసి అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర యువ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య అధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధులు, భారతదేశ ప్రధమ ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొని వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now