బిర్సా ముండా జయంతి  వేడుకలు ఘనంగా జరిగాయి.

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
పాల్వంచ మండలం కొమరం భీమ్ ఆఫీస్ నందు జరిగింది.
జనజాతియ గౌరవ్ దివస్
భగవాన్ స్వతంత్ర సమరయోధుడు ఆదివాసి గిరిజన విప్లవ వీరుడు శ్రీ బిర్స ముండా 150 జయంతి వేడుకలు జరిగాయి.
ఆదివాసుల అస్తిత్వం,జీవన స్థితిగతుల కోసం పోరాటం చేసిన గోండు బెబ్బులి,స్వాంతంత్ర్య సమరయోధుడు పోరాట భావాలను రగిలించిన తొలి వ్యక్తి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా “స్వయం పాలన” నినాదంతో సమరశంఖం పూరించిన ఆదివాసీల తొలి బాణం శ్రీ భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు తో ఘన నివాళులర్పించిన
ఆదివాసి సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోయం సత్యనారాయణ,వాసం రామకృష్ణ, తుర్సం దశరాజ్,అరేం ప్రశాంత్, తాటి పుల్లయ్య కొమరం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment