- అచ్చంపేట పట్టణానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి మోహన్‌లాల్ శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.ఉదయం ఇంటి వద్ద పనిచేస్తుండగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. ఆర్టీసీ యూనియన్ లో కీలక వ్యక్తిగా పనిచేస్తున్న మోహన్‌లాల్ మృతి చెందడంతో పలువురు ఆర్టీసీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
గుండెపోటుతో ఆర్టీసీ ఉద్యోగి మృతి
Updated On: November 16, 2024 5:53 pm
