భారత్ గోర్ మళావో – 2024 సభను విజయవంతం చేయండి.* 

*భారత్ గోర్ మళావో – 2024 సభను విజయవంతం చేయండి.*

 

ఖమ్మం : నవంబర్ 24 ,25 తారీకులలో సంగారెడ్డి జిల్లా గుడితండా లో జరగబోయే భారత్ గోర్ మళావో -2024,” గొర్ మీట్ “ను విజయవంతం చేయాలనీ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం , మూలపోచారం లో ప్రచార కరపత్రలను గోర్ బంజారా ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూక్యా శోభన్ నాయక్ ఆవిష్కరించినారు . ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము లోని గోర్ బంజారా ఉద్యోగులు , మేధావులు , యువకులు ఈ కార్యక్రమం లో అధిక మొత్తం లో పాల్గొనాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమం లో గొర్ బంజారా నాయకులు డి.నాగేశ్వరావు , బి.రవి , బానోత్ రవి , ఎన్ చందరావు , ఎన్.శ్రీరామ్ , జె.నాగేశ్వరావు , బి.సింగ్య , బి.కపురియా , బి.వీరు , యం.సూర్య తదితరులు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now