నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా తులసీ గబ్బార్డ్

*నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా తులసీ గబ్బార్డ్*

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు కోసం ప్రయత్నించిన వారికి డొనాల్డ్ ట్రంప్ కీలక పోస్టులు

కేటాయిస్తున్నారు. తాజాగా తులసీ గబ్బార్డ్ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమించారు. ఎలాంటి

భయం లేకుండా ఇంటెలిజెన్స్ లో ఆమె తనదైన ముద్ర వేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. రాజ్యాంగహక్కులను, శాంతిని కాపాడుతుందని తనకు

నమ్మకముందని ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు.

Join WhatsApp

Join Now