మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నాందేడ్ విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నాందేడ్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ . మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్ , ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు .
Latest News
