Headlines:
-
“కొడుకు మృతితో దిగులైన తండ్రి పురుగుల మందు తాగి మృతి”
-
“కరీంనగర్ జిల్లాలో విషాదం: తండ్రి, కొడుకు మృతులు”
-
“ఇల్లందకుంటలో తండ్రి పురుగుల మందు తాగి మృతి, కుటుంబంలో విషాదం”
-
“కొడుకును కోల్పోయిన తండ్రి పురుగుల మందు తాగి చనిపోయాడు”
-
“కరీంనగర్ ఘటన: తండ్రి మృతిపై కేసు నమోదు”
*ఇల్లందకుంట నవంబర్ 18 ప్రశ్న ఆయుధం*
కొడుకు చనిపోయిన దిగులుతో తండ్రి పురుగుల మందు తాగి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని చిన్న కోమటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే గత కొంతకాలం క్రితం తెనుగు కులానికి చెందిన మూడేళ్ల రవి అనే అతని కొడుకు మృతి చెందగా తన కొడుకు మృతి జీర్ణించుకోలేని తండ్రి రవి 16వ తారీకు సాయంత్రం తన వ్యవసాయ బావికి వెళ్లి భావి వద్ద ఉన్న పురుగుల మందు తాగి పడిపోగా తెల్లవారుజామున చూసిన కుటుంబ సభ్యులు అతన్ని జమ్మికుంటలోని విజయసాయి ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా 17వ తేదీన రాత్రి 10: 45 నిమిషాల సమయంలో రవి చనిపోయాడని తన భార్య రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు