చాణిక్య డిగ్రీ కాలేజ్ విజయ దుందుభి

చాణిక్య డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ సెమిస్టర్ ఫలితాలలో విజయ దుందుభి

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 5*

శాతవాహన విశ్వవిద్యాలయం ప్రకటించిన డిగ్రీ రెండవ సెమిస్టర్ నాల్గవ సెమిస్టర్ ఆరవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో చాణక్య డిగ్రీ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు ఫలితాలలో కళాశాలకు చెందిన జె.అమూల్య బి జెడ్ సి-VI సెమ్ లో 9.52 జిపిఏ, వి.అర్చన,బి జెడ్ సి-IV సెమ్ లో 9.21 జిపిఏ యూనివర్సిటీ స్థాయిలో హుజురాబాద్ డివిజన్ లో మొదటి స్థానంలో నిలిచినట్టు కళాశాల ప్రిన్సిపల్ వి.వంశికృష్ణ తెలిపారు ఈ ఫలితాలలో బిఎస్సీ బి జెడ్ సి-VI సెమ్ విభాగంలో అంజలి సాహు8.94 జిపిఏ, బిఎస్సీ ఎంపీసీఎస్-VI సెమ్ విభాగంలో ఎం.చందన 8.72 జిపిఏ, ఏ.కోమల 8.17 జిపిఎ, బీకాం (సిఏ)-VI సేమ్ విభాగంలో సుమేరా తన్వేర్ 8.62 జిపిఏ, వి.మానస 8.50 జిపిఏ,బీఎస్సీ ఎంపీసీఎస్-IV సేమ్ విభాగంలో వి. పావని 8.50 జిపిఏ, అస్మా 8.08 జిపిఏ, BSC(BZV) బీఎస్సీ బి జెడ్ వి-IV సెమ్ విభాగంలో పి.అమూల్య 8.16 జిపిఏ.BCOM(CA) బీకాం (సిఏ)-IV సెమ్ విభాగంలో ఆసియా అంజుమ్ 8.38 జిపిఏ, సిహెచ్.ప్రవళిక 8.29 జిపిఏ, బీకాం జనరల్-IV సెమ్ విభాగంలో దేవిక 8.65 జిపిఏ, BCOM (CA) బీకాం (సీఏ)-II సెమ్ విభాగంలో ఎండి అంజుమ్ 8.58 జిపిఏ, జి.రుచిత 8.15 జిపిఏ సాధించారని
ఈ ఫలితాలలో ఉత్తమ జిపిఏ ఫలితాలను సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ దబ్బెట విజయ-రవీందర్ డైరెక్టర్లు బి.ప్రభాకర్ ఏ.శ్రీనివాస్ కే.విజేందర్ రెడ్డి సిహెచ్.చిరంజీవి సిహెచ్.శివ ప్రిన్సిపల్ వి.వంశీకృష్ణ అధ్యాపక బృందం తదితరులు అభినందించారు.

Join WhatsApp

Join Now