Headlines in Telugu:
-
IMA జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన డా. సునీత రావుజి ని సన్మానించిన డా. పాల్వాయి హరీష్ బాబు
-
సిర్పూర్ శాసన సభ్యుల డా. హరీష్ బాబుతో IMA జాయింట్ సెక్రటరీ డా. సునీత రావుజి ని ఘనంగా సన్మానం
-
IMA తెలంగాణ చాప్టర్ కు ఎన్నికైన డా. సునీత రావుజి కి శాలువా సమర్పించిన సిర్పూర్ శాసన సభ్యులు
-
డా. సునీత రావుజి ని IMA కార్యక్రమంలో సన్మానించిన వైద్య సమాజం
-
IMA జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన డా. సునీత రావుజి కు శుభాకాంక్షలు తెలిపిన వైద్యులు
*IMA జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన డా. సునీత రావుజీ ని సన్మానించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు*
*కాగజ్ నగర్ :* పట్టణంలోని IMA హాల్లో ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ కు జాయింట్ సెక్రటరీగా (మహిళ) ఎన్నికైన డా. సునీత రావుజీ ని సన్మానించిన సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు.
ఈ కార్యక్రమంలో DMHO డా. సీతారాం, ఆసిఫాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. శ్రీలక్ష్మి, సూపరింటెండెంట్ డా. ప్రవీణ్,IMA కాగజ్ నగర్ ప్రెసిడెంట్ డా. నాచగిరి, కార్యదర్శి డా. సాయి వివేక్ తదితరులు పాల్గొన్నారు.