ప్రజా బంధు లైబ్రరీలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులు

లైబ్రరీలో
Headlines in Telugu:
  1. ప్రజా బంధు లైబ్రరీలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులను అభినందించిన సిర్పూర్ శాసన సభ్యులు
  2. ప్రజా బంధు లైబ్రరీ చదివి గ్రూప్ 4 ఉద్యోగం సాధించిన కృష్ణంరాజు, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించిన శ్రీకర్, రాజశేఖర్లను అభినందించిన డా. హరీష్ బాబు
  3. సిర్పూర్ శాసన సభ్యుల డా. పాల్వాయి హరీష్ బాబుతో యువకులకు శాలువా సమర్పణ
  4. ప్రజా బంధు లైబ్రరీ చదివి ఉద్యోగాలు సాధించిన యువతకు ప్రత్యేక అభినందనలు
  5. కాగజ్ నగర్ యువతకు ఉద్యోగ అవకాశాలను అందించిన ప్రజా బంధు లైబ్రరీ

*ప్రజా బంధు లైబ్రరీలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులను అభినందించిన సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు*

*కాగజ్ నగర్* : పట్టణంలోని ప్రజా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా బంధు పాల్వాయి పురుషోత్తం రావు స్మారక లైబ్రరీ మరియు రీడింగ్ రూంలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులను అభినందించిన సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు. 

*కాగజ్ నగర్ పట్టణానికి చెందిన మిట్ట కృష్ణంరాజుకు గ్రూప్ 4 ఉద్యోగం, చిప్పకుర్తి శ్రీకర్ మరియు అలకుంట రాజశేఖర్లకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి ప్రత్యేకంగా అభినందించిన సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు*

Join WhatsApp

Join Now