మెదక్ సర్వేకు వివరాలు అందజేసిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి 

సర్వేకు
Headlines in Telugu
  1. కుల గణన సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
  2. మెదక్ జిల్లాలో 70% కుల గణన సర్వే పూర్తి
  3. ప్రతిష్ఠాత్మక సర్వేకు ప్రజల నుండి చురుకైన సహకారం
  4. ఎన్యుమరేటర్ ముందు కుటుంబ వివరాలు నమోదు చేసిన ఎమ్మెల్సీ
  5. కూచన్‌పల్లిలో సర్వే కార్యక్రమాన్ని సమీక్షించిన శేరి సుభాష్ రెడ్డి

మెదక్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర సాంఘిక,ఆర్థిక కుల గణన సర్వేకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తన వివరాలు నమోదు చేయించా రు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి స్వగ్రామం హవేలిఘనపూర్ మండలం కూచన్ పల్లిలో గల తన వ్యవసాయ క్షేత్రానికి ఎన్యుమరేటర్ వెళ్లగా ఎమ్మెల్సీ స్వయంగా కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయించారు. జిల్లాలో ఇప్పటికే 70 శాతం పైగా సర్వే పూర్తయిందనీ వారు ఆయనకు వెల్లడించారు.

Join WhatsApp

Join Now