కామారెడ్డి పట్టణంలోని 4 వార్డ్ 37 వార్డ్ పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ…
కామారెడ్డి పట్టణంలోని 4, 37వ, వార్డులో డ్రైనేజ్ మంచినీటి సమస్య ఉంది అని కౌన్సిలర్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకురావడం వల్ల వెంటనే స్పందించి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ వార్డ్ లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందితో దగ్గరుండి డ్రైనేజ్ క్లీన్ చేయించారు.అనంతరం *చైర్ పర్సన్* మాట్లాడుతూ… చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణాన్ని కాపాడిన వారిమౌతామన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుందున ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రతను పాటించాలని పరిసరాలు నీటిగా ఉంచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలోని,మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్,వేణు,వార్డ్ కౌన్సిలర్, పాత శివ కృష్ణమూర్తి, పిడుగు మమతా సాయిబాబా, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు…