ఏపీలో కొత్త రేషన్ కార్డులు..

రేషన్ కార్డులు
Headlines 
  1. ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు – డిసెంబర్ 2 నుంచి!
  2. సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు – ఏపీ ప్రభుత్వం నిర్ణయం
  3. నవంబర్ 30 తర్వాత కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
  4. ఏపీలో రేషన్ కార్డు పొందేందుకు విధానాలు మారనున్నాయి
  5. సంక్రాంతికి ముందే కొత్త రేషన్ కార్డుల పంపిణీ – ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్

*డిసెంబర్ 2 నుంచే!*

ఏపీలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకుని కార్డులు రానివారికి కూడా కొత్త కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు.

ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల ను కూడా పరిగణలోకి తీసుకుని చేర్పులు తొలగింపులు చేస్తూ అర్హులకు రేషన్ కార్డుల్ని అందజేయనున్నారు.

సంక్రాంతి కానుకగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now