దేశంలో ప్రతిపక్షం లేని రాష్ట్రాలు ఎన్నో తెలుసా…?

దేశంలో
Headlines
  1. ప్రభుత్వ కార్యాలయాలు: అవినీతికి దాసోహమైన ప్రజల న్యాయం
  2. అవినీతి దెబ్బకు పేదవాళ్ల జీవన స్థితి మరింత దయనీయంగా మారుతోందా?
  3. రాజకీయ అవినీతి – సామాన్యుల జీవితం దెబ్బతిన్న సత్యం
  4. అవినీతి కథలు: భ్రష్టుపడిన వ్యవస్థలో ప్రజల గోడులు
  5. ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు కేవలం కలగానే మిగిలిపోతుందా?
*మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేత లేనట్లే!*

ఏదైనా పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే అసెంబ్లీలోని మొత్తం సీట్లలో 10% గెలుచుకోవాలి.దేశంలో ప్రతిపక్ష హోదా కూడా సంపాదించ లేని పార్టీలు ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్రతో కలిపి 7 రాష్ట్రాలు ఉన్నాయి.

మహారాష్ట్రలో 288 సీట్లకుగాను 29 సీట్లలో విజయం సాధిస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారు. మహావికాస్ అఘాడీ లోని ఏ పార్టీకి అన్ని సీట్లు రాలేదు. శివసేన (UBT) – 20, కాంగ్రెస్-16, NCP (శరద్ పవార్ )-10 స్థానాలు మాత్రమే గెలిచాయి. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, గుజరాత్, మణిపుర్, నాగాలాండ్, సిక్కింలలో ప్రతిపక్ష నేతలు లేరు.

Join WhatsApp

Join Now