కొనసాగుతున్న ఐపీఎల్ మెగా వేలం.

ఐపీఎల్
Headlines
  1. ఐపీఎల్ 2024: ప్లేయర్ల రిటైన్ ధరల ప్రకటన
  2. విరాట్ కోహ్లీ రూ.21 కోట్లకు రిటైన్‌ చేసిన బెంగళూరు
  3. ధోనీ రూ.4 కోట్లకు చెన్నైలోనే కొనసాగనున్నాడు
  4. రోహిత్, బుమ్రా, హార్దిక్: ముంబై భారీ రిటైన్‌ ధరలు
  5. రాజస్థాన్ జైస్వాల్‌కు రూ.18 కోట్లు: అత్యంత విలువైన రిటైన్‌ ప్లేయర్
కొనసాగుతున్న ఐపీఎల్ మెగా వేలం. విరాట్‌ కోహ్లీని రూ.21 కోట్లకు రిటైన్‌ చేసుకున్న బెంగళూరు. ధోనిని రూ.4 కోట్లకు రిటైన్‌ చేసుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌. రోహిత్‌ను రూ.18.3 కోట్లకు రిటైన్‌ చేసుకున్న ముంబై. హార్దిక్‌పాండ్యను రూ.16.35 కోట్లకు రిటైన్ చేసుకున్న ముంబై. బుమ్రాను రూ.18 కోట్లకు రిటైన్ చేసుకున్న ముంబై. రింకు సింగ్‌ను రూ.13 కోట్లకు రిటైన్ చేసుకున్న కోల్‌కతా. కుల్‌దీప్‌ను రూ.13.25 కోట్లకు రిటైన్ చేసుకున్న ఢిల్లీ కేపిటల్స్‌. అక్షర్ పటేల్‌ను రూ.16.5 కోట్లకు రిటైన్ చేసుకున్న ఢిల్లీ కేపిటల్స్‌. జురేల్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్‌. రియాన్ పరాగ్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్‌. మయాంక్ యాదవ్‌ రూ.11 కోట్లకు రిటైన్ చేసుకున్న లక్నో. జైస్వాల్ రూ.18 కోట్లకు రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్. శుభ్‌మన్ గిల్‌ రూ.16.5 కోట్లకు రిటైన్‌ చేసుకున్న గుజరాత్. రషీద్ ఖాన్ రూ.18 కోట్లకు రిటైన్ చేసుకున్న గుజరాత్. పతిరణను రూ.13 కోట్లకు రిటైన్ చేసుకున్న చెన్నై. తిలక్‌వర్మను రూ.8 కోట్లకు రిటైన్ చేసుకున్న ముంబై. అభిషేక్ శర్మను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్న హైదరాబాద్‌. సూర్యకుమార్ యాదవ్‌ను రూ.16.35 కోట్లకు రిటైన్ చేసుకున్న ముంబై.

Join WhatsApp

Join Now