*గాగిల్లాపూర్ లో ఎంఆర్పీఎస్ నూతన గ్రామ కమిటీ నియామకం*
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా, సోమవారం గాగిల్లాపూర్ గ్రామ కమిటీ ని ఎన్నుకున్నట్లు ఎంఆర్పీఎస్ మండల ఇంచార్జి చింతకింది పర్శరాములు తెలిపారు. గ్రామశాఖ అధ్యక్షులు గా తడకపల్లి రమేష్, ఉపాధ్యక్షులు గా కల్లేపల్లి శ్రీను, తడకపల్లి తిరుపతి, ప్రధాన కార్యదర్శి గా చిట్యాల సంపత్ సహాయకార్యదర్శి తడకపల్లి శ్రీపాల్, కార్యదర్శి గా తడకపల్లి సతీష్, బోయిని శ్రీనివాస్, ప్రచారకార్యదర్శి తడకపల్లి పవన్, కార్యవర్గ సభ్యులుగా కల్లేపల్లి శ్రీశాంత్, రాజు, బాలయ్య, తడకపెల్లి గణేష్, గాలిపెల్లి దీపక్, కిషన్ బామండ్లశంకర్, సతీష్ గౌరవ సలహాదారులుగా బామండ్ల లక్ష్మణ్, కల్లేపల్లి సంపత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గూడెం మాజీ సర్పంచ్ మాంకాళి బాలయ్య, మండల సీనియర్ నాయకులు తాడిచెట్టు భూమయ్య, వడ్లూరు పర్శరాములు, మాతంగి బాబు తదితరులు పాల్గొన్నారు.