వైద్య, విద్యలో విఫలం…?

విద్యలో
Headlines
  1. తెలంగాణలో వైద్య విద్య పరిస్థితి: ప్రజల నిరాశ
  2. ఫుడ్ పాయిజన్ బాధితులు: ప్రభుత్వ పాఠశాలల దుర్భర పరిస్థితులు
  3. మధ్యతరగతి కుటుంబాలకు దారి లేక మిగిలిన వ్యవస్థ
  4. వైద్య విద్యలో విఫలం: తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది?
  5. శవ రాజకీయాలు చేయకుండా అభివృద్ధిపై దృష్టి సారించండి: సామాజిక కార్యకర్తల ఆవేదన
*తెలంగాణ రాష్ట్ర లో గత పది సంవత్సరాలలో అదే పరిస్థితి*

*ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో అదే పరిస్థితి*…

*వైద్య విద్యలో విఫలం*??

*మెరుగైన సౌకర్యాలు లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు*

*తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారంతో ఫుడ్ పాయిజన్ తో త్రివ ఇబ్బందులతో అస్వస్థతకు గురై విద్యార్థి, విద్యార్థినులు మరణిస్తున్న మధ్యతరగతి కుటుంబాల కడుపుకోత పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం*…

*స్టేజిలపై మాటలకే పరిమితం రాష్ట్ర ప్రభుత్వం*

*అభివృద్ధిపై సమస్యలపై పోరాటం చేయలేక శవ రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలు*…

బలైపోతున్న మధ్యతరగతి విద్యార్థులు*…

*ఇప్పటికైనా విద్య వైద్యంపై దృష్టి సారించి సామాన్యులకు సైతం మెరుగైన వైద్య విద్య వ్యవస్థను తీసుకురండి సామాన్య ప్రజానీకాని కాపాడండి*

*మీ అరేం ప్రశాంత్ సామాజిక సేవా కార్యకర్త GSS రాష్ట్ర యువజన నాయకులు*

Join WhatsApp

Join Now