జైపూర్: నేరాల కట్టడికి సమిష్టిగా పని చేయాలి

జైపూర్
Headlines
  1. జైపూర్ పోలీస్ అధికారుల సమిష్టి చర్యలకు రామగుండం సీపీ పిలుపు
  2. నేరాల నివారణలో పోలీసుల సమన్వయం కీలకం: సీపీ శ్రీనివాసులు
  3. జైపూర్ కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించిన రామగుండం సీపీ
  4. చట్ట వ్యతిరేక చర్యలకు అనుకూలం లేకుండా చూడండి: పోలీసులకి సూచన
  5. సబ్ డివిజన్ కేసుల రికార్డుల తనిఖీ చేసిన రామగుండం సీపీ
అసిస్టెంట్ కమిషనరేట్ కార్యాలయం డివిజన్ లో పోలీస్ అధికారులు నేరాల కట్టడానికి సమిష్టిగా, సమన్వయంతో పని చేయాలని, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని రామగుండం సీపీ శ్రీనివాసులు తెలిపారు. జైపూర్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని మంగళవారం సాయంత్రం వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన సందర్శించారు. సబ్ డివిజన్ కేసులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు.

Join WhatsApp

Join Now