గంజాయి బ్యాచ్ ఆస్తులు సీజ్.. హోం మంత్రి వార్నింగ్

గంజాయి
Headlines
  1. “గంజాయి, బ్లేడ్ బ్యాచ్ నిర్మూలన: మంత్రి అనిత కీలక ప్రకటన”
  2. “తెలంగాణలో గంజాయి అక్రమ వ్యాపారంపై హోంశాఖ మంత్రి గట్టి చర్యలు”
  3. “రాజమండ్రి, విజయవాడలో బ్లేడ్ బ్యాచ్లపై హెచ్చరిక”
  4. “గంజాయి వ్యాపారం: హోంశాఖ మంత్రి చర్యలు చేపట్టనున్నారని స్పష్టం”
  5. “మंत्री అనిత గంజాయి వ్యాపారం నిర్మూలించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్”

 : గంజాయి, బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని హోంశాఖ మంత్రి అనిత వెల్లడించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ.. ఏజెన్సీల్లో పండే గంజాయి స్కూల్ బ్యాగుల్లోకి వచ్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి బ్యాచ్ వారి ఆస్తులు, ఐడెంటిటీలు సీజ్ చేస్తామని హోంమంత్రి హెచ్చరించారు. రాజమండ్రి, విజయవాడ దగ్గర ఎక్కువగా బ్లేడ్ బ్యాచ్లను గుర్తించినట్లు ఆమె చెప్పారు.

Join WhatsApp

Join Now