.. అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య..
కామారెడ్డి జిల్లా ఎల్పికొండ మండలం చెందిన నందగిరి భరత్ కుమార్ తండ్రి సత్యనారాయణ వయస్సు 31 సంవత్సరం భరత్ కుమార్ అనే అతడికి 11 నెలల క్రితం పెళ్లి అయింది అయిన కొద్ది రోజుల నుండి అప్పులు మరియు ఆరోగ్య విషయంలో మానసికంగా మనోవేదనకు గురై తరచూ బాధపడుతుండేవాడు అట్టి బాధను భరించలేక నిన్నటి మంగళవారం రోజున పగలు రెండు గంటల సమయంలో మానేరు డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకుని పోయాడని మృతిని తల్లి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరిగిందని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు