భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బూర్గంపాడు మండలం నలుగురు పేకాటరాయుళ్లను 29 వేల నగదు 4 ద్విచక్ర వాహనాలు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి బూర్గంపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు..ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రెడ్డిపాలెం గ్రామ శివారులో పేకాట స్థావరం పై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.
by Naddi Sai
Published On: November 27, 2024 9:50 pm