Headlines:
-
మహబూబ్‌నగర్‌కు రూ. 20 వేల కోట్లు ఇవ్వండి: సీఎం రేవంత్
-
వలస సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి డిమాండ్
-
70 ఏళ్ల అన్యాయం పై సీఎం రేవంత్ ఆవేదన
-
రైతు పండుగలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
-
తెలంగాణలో కొత్త నిధుల కేటాయింపు పై చర్చ
తెలంగాణ : 70 ఏండ్లు మాకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహించిన రైతు పండుగ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
జిల్లాకు ఏడాదికి రూ. 20 వేల కోట్ల నిధులు ఇవ్వండని మంత్రివర్గాన్ని కోరాడు. వలస జీవితాలు బాగుపడాలంటే ఏడాదికి రూ. 20 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.