ఆదివారం వస్తే చాలు ట్రాఫిక్ ఇబ్బందులు 

ఆదివారం
Headlines in Telugu:
  1. అన్నారం గ్రామంలో కూరగాయల మార్కెట్ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు
  2. ఆదివారం వస్తే ట్రాఫిక్ సమస్యలు – కూరగాయల మార్కెట్ మూలంగా ఇబ్బందులు
  3. మార్కెట్ క్రమబద్ధీకరణ కోసం ప్రజల సూచనలు
  4. నడుచుకుంటూ వెళ్లేందుకు కూడా దారి లేకుండా ఇబ్బందులు
  5. అధికారులు, నాయకులు, గ్రామ పెద్దల పట్టింపు కోసం ప్రజల విజ్ఞప్తి

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో ప్రతి ఆదివారం కూరగాయల మార్కెట్ సంత జరుగుతుంది కామన్ నుండి జిల్లా పరిషత్తు హై స్కూల్ వరకు ఈ మార్కెట్ జరుగుతుంది అయితే గ్రామంలోనికి వెళ్లడానికి ప్రధాన దారి ఇదే కావడంతో ప్రజలు వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఆదివారం వస్తే చాలు అటు వ్యాపారులకును ఇటు ప్రయాణకులకును చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం నడుచుకుంటూ వెళ్లడానికి కూడా దారి లేక ఇబ్బందులు పడుతున్నారు. కావున మార్కెట్ ను ఎక్కడైనా ఖాళీగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు, నాయకులు, గ్రామ పెద్దలు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు

Join WhatsApp

Join Now