గంజాయితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కొరియోగ్రాఫర్

గంజాయితో
Headlines :
  1. Hyderabad: గంజాయితో కొరియోగ్రాఫర్ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్
  2. డ్రగ్స్ పార్టీ: కొండాపూర్‌లో OYO రూమ్‌లో భారీ రెడ్ హ్యాండెడ్ రెయిడ్
  3. MDMA డ్రగ్స్‌తో పట్టు: హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ నెట్
  4. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చిన 4 మందిని అరెస్ట్
  5. Hyderabad: డ్రగ్స్, డీజే పార్టీతో పట్టుబడిన కొరియోగ్రాఫర్

హైదరాబాద్:డిసెంబర్ 02

హైదరాబాద్‌ కొండాపూర్‌లో డ్రగ్స్‌ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఓ ఓయో రూమ్‌లో ఆదివారం అర్ధరాత్రి పార్టీ జరుగు తుండగా సమాచారం అందుకున్న పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా రైడ్స్‌ నిర్వహించారు.

డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్న నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో డీ కొరియోగ్రాఫర్‌ కన్హ మహంతితో పాటు.. ఆర్కిటెక్చర్‌ ప్రియాంకరెడ్డి ఉన్నారు.వీరితో పాటు గంగాధర్‌, షాకీ అనే మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొచ్చి పార్టీ చేసుకుం టుండగా పోలీసులు వీరిని అరెస్టు చేసినట్టు తెలుస్తుం ది,వారి నుంచి 4 లక్షల 80 వేల విలువైన 8 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ స్వాధీనం చేసుకున్నట్టు మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ కుమార్‌ వెల్లడించారు..

Join WhatsApp

Join Now