Headlines
-
కేటిఆర్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు: కిరీటం, బతుకమ్మ మాయం!
-
తెలంగాణ తల్లి చేతిలో చార్మినార్, రైతుల భూములు మాయం – కేటిఆర్
-
కేటిఆర్ “జాగో తెలంగాణ” అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు
-
తెలంగాణ లోగోలో చార్మినార్ మాయం – కేటిఆర్ ఆరోపణలు
-
రైతుల భూములు, ప్రభుత్వ ఖజానాలో నష్టం – కేటిఆర్ విమర్శలు
తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం..!!
తెలంగాణ తల్లి కాళ్ల కడియాలు మాయం..!!!
తెలంగాణ రవాణా లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం మాయం..!!!!
తెలంగాణ రైతుల భూములు మాయం..!
మూసీ నది ఒడ్డున పేదల ఇండ్లు మాయం..!!
టీఎస్ లో ‘ఎస్’ మాయం ఖజానాలో కాసులు మాయం..!!
మాయం చేయడం,మోసం చేయడంమినహా ప్రజలకు చేసిందేమిటి ?
ప్రజలకు ఒరిగిందేమిటి..? జాగో తెలంగాణ..
-కేటిఆర్., బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..