Headlines
-
పాడి కౌశిక్ రెడ్డి పై కొత్త కేసు: సూసైడ్ బెదిరింపు
-
కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేయగానే సూసైడ్ చేసుకుంటానని బెదిరించిన కేసు
-
గచ్చిబౌలి పోలీసుల ఫిర్యాదుతో పాడి కౌశిక్ రెడ్డి పై కేసు
-
BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై అరెస్ట్ బెదిరింపు కేసు
-
గచ్చిబౌలి పోలీసుల కమీషనులో ఎస్సై ఫిర్యాదు – కౌశిక్ రెడ్డి పై కేసు
హైదరాబాద్:డిసెంబర్ 07
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి,పైఈరోజు మరో కేసు నమోదైంది.
కొండాపూర్‌లో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఆయన్ను అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడు తనని అరెస్ట్ చేస్తే సూసైడ్ చేసుకుంటా నని బెదిరించారని మాసాబ్ ట్యాంక్ ఎస్ఐ గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తన విధులకు సహకరిం చకపోగా ఆటంకం కలిగించారని ఎస్ఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.