Headlines
-
ఫతేనగర్ డివిజన్లో బండి రమేష్ విజయోత్సవ కేకును కట్
-
ప్రజా పాలన విజయోత్సవంలో బండి రమేష్ హాజరు
-
కూకట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ కేకును కట్ చేసిన బండి రమేష్
-
ఫతేనగర్ డివిజన్లో బండి రమేష్ నాయకత్వంలో ప్రజా పాలన సంబరాలు
-
రేవంత్ రెడ్డి, బండి రమేష్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవం
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 08: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఆదివారం కూకట్పల్లి నియోజకవర్గ ఫతేనగర్ డివిజన్లో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన విజయోత్సవ కేకును నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై కట్ చేశారు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రేవంత్ రెడ్డి జిందాబాద్ రమేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాకంటక పాలన పోయి ప్రజా పాలన వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలందరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయి అన్నారు ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, తూము వేణు ,కుక్కల రమేష్, బాకీ, రాజు, కిట్టు, లక్ష్మయ్య ,అయాజ్, శేఖర్, మద్దూరి రాము, హరి ప్రసాద్ ,శివ చౌదరి, రమణ, వాసు, జహంగీర్, నవాబ్, రాజ్ పటేల్, జ్యోతి, రజిని తదితరులు పాల్గొన్నారు.