3 వేల మంది బాలికలు అదృశ్యం.. సీఎస్‌కు సమన్లు..?

బాలికలు
Headlines
  1. ఆంధ్రప్రదేశ్ లో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారు
  2. జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆగ్రహం: 3 వేల బాలికల మిస్సింగ్‌పై విచారణ
  3. బాలికల మిస్సింగ్: NHRC సీరియస్, సీఎస్ కు సమన్లు జారీ
  4. సామాజిక కార్యకర్త ఫిర్యాదు పై NHRC చర్యలు
  5. 2025 జనవరి 20వ తేదీలోగా వివరాలతో హాజరుకావాలని NHRC ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని వచ్చిన ఫిర్యాదుపై సీఎస్‌కు జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ సమన్లు జారీ చేసింది. బాలికల మిస్సింగ్‌పై ఓ సామాజిక కార్యకర్త జనవరిలో NHRCకి ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక పంపాలని కమిషన్ సీఎస్‌ను కోరింది. రిమైండర్లు పంపినా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి సమాచారం, డాక్యుమెంట్లతో 2025 జనవరి 20వ తేదీలోగా తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

Join WhatsApp

Join Now