సినీ సంగీత విభావరి కార్యక్రమంలో కళాపరిషత్ అధ్యక్షులు డాక్టర్ నాగ బత్తిని రవి కి సన్మానం.

నాగ బత్తిని రవి
Headlines
  1. “సినీ సంగీత విభావరిలో డాక్టర్ నాగ బత్తిని రవికి ఘన సన్మానం”
  2. “ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షులు డాక్టర్ నాగ బత్తిని రవికి కళారంగ గౌరవం”
  3. “ఓహో మేఘమాలా కార్యక్రమంలో డాక్టర్ నాగ బత్తిని రవిని సన్మానించిన స్వర సుధ”
  4. “ఖమ్మంలో డాక్టర్ నాగ బత్తిని రవికి కళాకారుల గౌరవం”
  5. “స్వర సుధ కార్యక్రమంలో కళలకు సేవ చేస్తున్న డాక్టర్ నాగ బత్తిని రవిని ప్రశంసించారు

ఖమ్మం : ఆదివారం సాయంత్రం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఘంటసాల 102వ శతజయంతి సందర్భంగా స్వర సుధ మ్యూజిక్ యూనిట్ వారు నిర్వహించిన ఓహో మేఘమాల సినీ సంగీత విభావరి కార్యక్రమంలో ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షులు డాక్టర్ నాగ బత్తిని రవి ని ఘనంగా స్వర సుధ ముఖ్య సలహాదారులు డాక్టర్ శ్రీమతి వనం కృష్ణవేణి , సంస్థ అధ్యక్షులు కొమర్రాజు మాధవరావు , గౌర వాధ్యక్షులు పారుపల్లి సురేష్ , కార్యక్రమ వ్యాఖ్యాత జి రవీందర్ , ఉపాధ్యక్షులు వి.వి రెడ్డి , బిజెపి కుమార్ , కె.వి రమణ , పిన్నెల్లి యాదగిరి లు శాలవతో సత్కరించి సన్మానించారు . ఈ సందర్భంగా వనం కృష్ణవేణి మాట్లాడుతూ కళారాధన కలిగి , కళలకు చేయూతనిస్తు , కళాకారులను ఆదరిస్తు , కళా సంస్థలకు వెన్నుదన్నుగా ఉన్న గౌరవనీయులు డాక్టర్ నాగబత్తిని రవి ని సన్మానించుకోవడం కళలకు అందించే నిజమైన గౌరవం అని కొనియాడారు .

Join WhatsApp

Join Now