మీడియాపై దాడులు అప్రజాస్వామికం

*మీడియాపై దాడులు అప్రజాస్వామికం*

*నిర్మల్ జిల్లా ప్రతినిధి-డిసెంబర్ 11:-* పదవ తేదీన మీడియా కవరేజ్ కోసం వెళ్ళిన ఎలక్ట్రానిక్ మీడియా కి సంబంధించిన ప్రతినిధులపై హీరో మోహన్ బాబు వివరాలు కనుక్కునేందుకు వ్యతించిన ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ పై మైకు తో దాడి చేయడంతో పాటు కెమెరాలను ధ్వంసం చేయడం వల్ల ఆ రిపోర్టర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఏ విషయాన్ని అయినా మీడియా తనపైకి తీసుకువచ్చి అన్ని సమస్యలను పరిష్కరించకపోయినప్పటికీ వాటికి పరిష్కారాన్ని వెతికే ఆలోచనని తెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు అలాంటి కోణంలోనే వివరాలు కనుక్కునేందుకు వెళ్లిన పలు మీడియా ఛానళ్లపై హీరో మోహన్ బాబు ఒక విలన్ లాగా అది కూడా అయ్యప్ప స్వామి మాలధారణ వేసిన స్వామిపై మైక్ తో దాడి చేయడం దారుణమని ఇలా సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులే నిస్సాంకోచంగా నిర్మొహమాటంగా మీడియా గమనిస్తుంది అనే ఏకాస్త ఆలోచన లేకుండా దాడి చేయడం సమంజసం కాదని అందుకు అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు లు మరియు అయ్యప్ప మాలధారణ వేసిన పలువురు అయ్యప్ప స్వాములు జర్నలిస్టులలో మమేకమై సంఘీభావం తెలపడంతో పాటు ఇలాంటి దాడులు సరైన పద్ధతి కాదని తెలుపుతూ ఆర్డిఓ కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నిర్మల్ ప్రెస్ క్లబ్ తో పాటు పలు మీడియా సంఘాల నాయకులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment